అన్వేషించండి
Anchor Srimukhi: ట్రెడిషనల్ వేర్ లో యాంకర్ శ్రీముఖి- అదిరేటి ఫోజులతో ఆకట్టుకుంటున్న బుల్లితెర రాములమ్మ
బుల్లితెర రాములమ్మ సంప్రదాయ దుస్తుల్లో అందాల కనువిందు చేసింది. లంగావోణీలో అందంగా ముస్తాబైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పింది.
సంప్రదాయ దుస్తుల్లో యాంకర్ శ్రీముఖి
1/8

సోషల్ మీడియాలో బుల్లితెర యాంకర్ శ్రీముఖి చేసే సందడి మామూలుగా ఉండదు. Photo Credit: Sreemukhi/Instagram
2/8

పలు షోలతో బిజీ బిజీగా గడిపే శ్రీముఖి సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Sreemukhi/Instagram
Published at : 07 Sep 2024 08:36 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















