అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sreemukhi: బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి- రాములమ్మ అందాలకు కుర్రకారు ఫిదా
అందాల యాంకర్ శ్రీముఖి అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. బ్లాక్ డ్రెస్ లో అందాల విందుతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![అందాల యాంకర్ శ్రీముఖి అదిరిపోయే ఫోటోలను నెట్టింట్లోకి వదిలింది. బ్లాక్ డ్రెస్ లో అందాల విందుతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/bd0aa4cb064d11777295886d0c39c62d1678460087185544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Sreemukhi/ instagram
1/9
![తెలుగు టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/bc00126c7d8907a9a651f68d142a3b5bc5a73.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. Photo Credit: Sreemukhi /Instagram
2/9
![అన్ని ఛానెల్స్ లో షోలు చేస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/5f8f7fd3b407fc3ee08d2bd112a74728272be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అన్ని ఛానెల్స్ లో షోలు చేస్తూ ఆకట్టుకుంటోంది. Photo Credit: Sreemukhi /Instagram
3/9
![బుల్లితెరపై అమ్మడు హంగామా మామూలుగా ఉండదు. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/ca6a10cb4e1fb16d0f2f2aa720081f539d80a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెరపై అమ్మడు హంగామా మామూలుగా ఉండదు. Photo Credit: Sreemukhi /Instagram
4/9
![తన చలాకీ మాటలతో పాటు అందచందాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/d1ece19ea5aa2e3baf699fdd588078adebbd4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన చలాకీ మాటలతో పాటు అందచందాలతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. Photo Credit: Sreemukhi /Instagram
5/9
![అదిరిపోయే పంచులతో అందరినీ నవ్విస్తుంది. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/41af6f0a1542f45d2f888b7d8974172e6ee42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదిరిపోయే పంచులతో అందరినీ నవ్విస్తుంది. Photo Credit: Sreemukhi /Instagram
6/9
![తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/691cb7733bf81abac0ee469f38f8ca372976e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసి ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Sreemukhi /Instagram
7/9
![బ్లాక్ డ్రెస్ లో అందాల విందుతో అలరించింది. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/88d23b1bfc6769a1a727819ede3b111b9eb2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ డ్రెస్ లో అందాల విందుతో అలరించింది. Photo Credit: Sreemukhi /Instagram
8/9
![అమ్మడు అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/38dd71e91dd13beb9e2c9212ab71fc0977fed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మడు అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Sreemukhi /Instagram
9/9
![ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.Photo Credit: Sreemukhi /Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/10/96fa389c83f3b1b3f6f8ce34cb380d892a184.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.Photo Credit: Sreemukhi /Instagram
Published at : 10 Mar 2023 08:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
సినిమా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement