అన్వేషించండి
Rashmi Gautam: వాయిలెట్ కలర్ డ్రెస్ లో వంగ పువ్వులా మెరిసిపోతున్న యాంకర్ రష్మి- లేటెస్ట్ ఫోటోలు చూశారా?
యాంకర్ రష్మి మరోసారి ఫోటో షూట్ తో అదరగొట్టింది. వాయిలెట్ కలర్ డ్రెస్సులో నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యాంకర్ రష్మి(Photo Credit: Rashmi Gautam/Instagram)
1/6

హాట్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Rashmi Gautam/Instagram
2/6

పలు టీవీ షోలతో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. తన చలాకీ మాటలతో ఆహా అనిపిస్తుంటుంది. Photo Credit: Rashmi Gautam/Instagram
Published at : 05 Jul 2024 06:37 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















