అన్వేషించండి

Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్

Apple iPad Mini | యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీలో OLED డిస్‌ప్లే ఇవ్వనున్నారు. ఇది ప్రస్తుతం ఇచ్చే LCD స్క్రీన్ కంటే మెరుగ్గా ఉంటుందని, యూజర్లకు నచ్చుతుందని భావిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యాపిల్ కొత్త ఐప్యాడ్ మినీ OLED డిస్‌ప్లేతో వస్తోంది.
  • ఇది మెరుగైన రంగులు, కాంట్రాస్ట్, విజువల్స్ అందిస్తుంది.
  • కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్, పెన్సిల్‌పై యాపిల్ పని చేస్తోంది.

Apple iPad Mini: ప్రముఖ యాపిల్ కంపెనీ పలు ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుంది. యాపిల్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో హాట్ కేకుల్లా కొనేస్తారు. ఐఫోన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడినా, Apple ఇతర ఉత్పత్తులు కూడా చాలా మందికి నచ్చుతాయి. ఈ క్రమంలో Apple iPad Mini మార్కెట్‌లో ఫేమస్ డివైజ్. యాపిల్ కంపెనీ ఇప్పుడు ఈ పరికరాన్ని కొత్త డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి రావడానికి చేయడానికి సిద్ధమవుతోంది. 

మొదటిసారి OLED ప్యానెల్

 బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం Apple కొత్త iPad Mini లాంచ్ చేయడంపై ఫోకస్ చేసింది. దీని అంతర్గత కోడ్‌నేమ్ J510 అంటారు. ఈ పరికరానికి 2021 తర్వాత ఇది మొదటి పెద్ద అప్‌డేట్ కానుంది. కొత్త iPad Miniలో OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది ప్రస్తుత LCD స్క్రీన్ కంటే చాలా బెస్ట్‌గా ఉంటుంది. మెరుగైన రంగులు, ఎక్కువ కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఈ అప్‌గ్రేడ్ కాంపాక్ట్ టాబ్లెట్ విభాగంలో మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇంతకు ముందు ప్రో మోడల్స్‌లో OLED టెక్నాలజీ వాడేవారు. 

ప్రామాణిక ఐప్యాడ్‌లో LCD డిస్‌ప్లే కొనసాగింపు

ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, iPad Mini, iPad Air లలో OLED స్క్రీన్ వస్తుందని హాట్ టాపిక్ అవుతోంది. సాధారణ iPad మోడల్‌లో ప్రస్తుతం LCD డిస్‌ప్లే ఇస్తారని తెలిసిందే. డివైజ్ ధరను సాధ్యమైనంత తక్కువ ఉంచడానికి ఇది జరుగుతోంది. దీంతో పాటు, Apple Pencil ను కూడా కంపెనీ త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని భావిస్తున్నారు. ఈ కొత్త డివైజ్ లో వినియోగదారులు కొత్త టెక్నాలజీని ఆస్వాదిస్తారు.

Also Read: Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

కొత్త ఐప్యాడ్ విడుదల 

Apple కేవలం iPad Miniకి మాత్రమే పరిమితం కాలేదు. కంపెనీ కొత్త ఎంట్రీ లెవల్ iPadపై కూడా వర్క్ చేస్తోంది. యాపిల్ కొత్త ఐపాడ్ త్వరలో భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త మోడల్‌లో చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్ కూడా ఇవ్వనున్నారు. దీని వల్ల ఐపాడ్ పనితీరు చాలా మెరుగుపడుతుంది. అయితే, దీని డిజైన్‌లో గత ఐపాడ్‌తో పోల్చితే పెద్దగా మార్పులు ఉండవు.

Also Read: WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?

Frequently Asked Questions

కొత్త ఐప్యాడ్ మినీలో ప్రధాన అప్‌డేట్ ఏమిటి?

కొత్త ఐప్యాడ్ మినీ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మెరుగైన రంగులు, ఎక్కువ కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

కొత్త ఐప్యాడ్ మినీకి 2021 తర్వాత ఇదే మొదటి పెద్ద అప్‌డేట్ అవుతుందా?

అవును, ఈ కొత్త ఐప్యాడ్ మినీ 2021 తర్వాత విడుదలయ్యే మొదటి పెద్ద అప్‌డేట్. దీని అంతర్గత కోడ్‌నేమ్ J510.

ప్రామాణిక ఐప్యాడ్‌లలో ఏ డిస్‌ప్లే సాంకేతికత కొనసాగుతుంది?

ప్రామాణిక ఐప్యాడ్ మోడల్‌లలో LCD డిస్‌ప్లే కొనసాగుతుంది. డివైజ్ ధరను సాధ్యమైనంత తక్కువ ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

యాపిల్ కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌ను విడుదల చేస్తుందా?

అవును, యాపిల్ కొత్త ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్‌పై కూడా పని చేస్తోంది. ఇది పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో వస్తుంది, కానీ డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండవు.

Apple కొత్త Apple Pencilను విడుదల చేస్తుందా?

అవును, Apple కొత్త Apple Pencilను త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. దీనితో వినియోగదారులు కొత్త టెక్నాలజీని ఆస్వాదిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
Advertisement

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget