అన్వేషించండి
Anasuya Bharadwaj : వామ్మో అనసూయ మేకప్ లేకుండా ఇలా ఉంటుందా? వైరల్ అవుతున్న ఫోటోలు
Anasuya Bharadwaj Latest Photos : అనసూయ తన రీసెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. మేకప్ లేకుండా.. డ్యాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.
అనసూయ భరద్వాజ్ మేకప్ లేకుండా ఇలా ఉంటుందా?(Images Source : Instagram/Anasuya Bharadwaj)
1/6

అనసూయ ఫోటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మేకప్ లేకుండా అనసూయ ఇలా ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్లతో పాటు షేర్ చేస్తున్నారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
2/6

రీసెంట్గా ఓ పార్టీకి అటెండ్ అయిన అనసూయ.. మేకప్ లేకుండా న్యాచురల్‌గా వెళ్లింది. జీన్స్, క్రాప్ టాప్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 22 Sep 2024 06:13 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















