అన్వేషించండి
Ambani Family : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ఫ్యామిలీ హంగామా మామూలుగా లేదుగా
Ananth Ambani Pre wedding Celebrations : అనంత్ అంబానీకి తన ఫ్యామిలీనే బ్యాక్ సపోర్ట్ అని ప్రతిసారీ మీడియాకు చెప్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన పెళ్లి వేడుకల్లో ఆయన ఫ్యామిలీ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

అనంత్ అంబానీ ఫ్యామిలీ ఫోటోలు
1/7

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ ఓ రేంజ్లో ఎంజాయ్ చేశారు. నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఈ వేడుకల్లో ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
2/7

ఆకాష్ అంబానీ.. అతని భార్య శ్లోకా మెహతాతో కలిసి ఈ వేడుకల్లో ఎంజాయ్ చేశారు. తన తమ్ముడి పెళ్లిలో ఆకాశ్ చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది.
3/7

ఫ్యామిలీ, సూపర్ స్టార్స్ చేసిన పర్ఫార్మెన్స్లకు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేశారు. చప్పట్లు కొడుతూ.. కేరింతలు కొడుతూ అందరీని ఉత్సాహపరిచారు.
4/7

పాప్ స్టార్ రిహన్నాను ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ కలిసి రిసీవ్ చేసుకున్నారు. రిహన్నా పర్ఫార్మెన్స్కు వచ్చిన అతిరథులు బాగా మెస్మరైజ్ అయ్యారు. ఆమె కూడా బాలీవుడ్ నటులతో కలిసి పలు పాటలకు డ్యాన్స్ చేసింది.
5/7

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. బిగ్‌బీని ముఖేష్ అంబానీ వెళ్లి రిసీవ్ చేసుకున్నారు.
6/7

ఈ వేడుకల్లో ఆకాశ్ అంబానీ, తన భార్య శ్లోకా మెహతాతో కలిసి.. పలు పాటలకు నృత్యాలు చేశారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఆటలు ఆడి, పాటలు పాడి నృత్యాలు చేశారు.
7/7

అనంత్ అంబానీ సిస్టర్ ఈషా అంబానీ కూడా వేడుకల్లో సందడిగా పాల్గొంటూ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
Published at : 04 Mar 2024 10:14 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion