అన్వేషించండి
Amala Paul Pregnancy Photoshoot : ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసిన అమలా పాల్.. వైట్ డ్రెస్‌లో ముద్దుగా ఉంది కదా
Amala Paul Photos : అమలాపాల్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసింది. వైట్ గౌన్‌లో ముస్తాబై.. ఫోటోలకు క్యూట్‌గా ఇచ్చింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
అమలా పాల్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ (Images Source : Instagram/Amala Paul)
1/6

హీరోయిన్ అమలాపాల్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో హీరోయిన్ చాలా అందంగా కనిపిస్తుంది. (Images Source : Instagram/Amala Paul)
2/6

ఈ ఫోటోల్లో ప్రెగ్నెన్సీ గ్లోతో చాలా అందంగా కనిపిస్తుంది అంటూ ఆమె ఫాలోవర్లు కామెంట్ల రూపంలో ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. (Images Source : Instagram/Amala Paul)
Published at : 14 May 2024 02:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















