కోలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. (Courtesy : Instagram)
అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతో కలిసి వెండితెరపై రొమాన్స్ చేసింది. (Courtesy : Instagram)
ఆ తరువాత కాలంలో ఆమెకి తెలుగులో అవకాశాలు బాగా తగ్గాయి. (Courtesy : Instagram)
పెళ్లి, డివోర్స్ తో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది.(Courtesy : Instagram)
వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ బిజీగా మారింది. (Courtesy : Instagram)
రీసెంట్ గా 'ఆహా' యాప్ లో ఈమె నటించిన 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్ విడుదలైంది.(Courtesy : Instagram)
దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. (Courtesy : Instagram)
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. (Courtesy : Instagram)
Anasuya Bharadwaj: కోక సొగసులకు సోకులద్దిన అనసూయ - కుర్రాళ్ల గుండె జారిపోద్దేమో!
ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మిల్కీ బ్యూటీ మెరుపులు!
బ్లాక్ డ్రస్సులు అదరగొడుతున్న ఈషా రెబ్బ - ఫొటోలు చూశారా?
పార్టీలో రకుల్, ప్రగ్యా రచ్చ - ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్స్!
‘జవాన్’లో షారుక్ అమ్మగా నటించింది ఈమెనే - ఇంత యంగా?
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>