అన్వేషించండి
Allu Arjun in F3 Set: ఫన్నీ టీమ్‌తో బన్నీ.. ‘ఎఫ్ 3’ షూటింగ్ సెట్‌లో అల్లు అర్జున్ సందడి
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/a58f93c3528f49a84e1cba9a7a1686bd_original.png?impolicy=abp_cdn&imwidth=720)
Sri Venkateswara Creations/Twitter
1/6
![వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘ఎఫ్ 2’ చిత్రం ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/7269932fdd7f8ba760b50d8a119a60c0710e8.png?impolicy=abp_cdn&imwidth=720)
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ‘ఎఫ్ 2’ చిత్రం ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter
2/6
![‘ఎఫ్ 2’ విజయంతో అనిల్ రావిపూడి టీమ్ మరోసారి మూడింతల రెట్టింపు ఉత్సాహంతో ‘ఎఫ్ 3’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ వల్ల బ్రేక్ తీసుకున్న షూటింగ్.. ఇటీవలే మొదలైంది. - Image Credit: Sri Venkateswara Creations/Twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/636e86dea6e137174b47714aeb8f58783f30c.png?impolicy=abp_cdn&imwidth=720)
‘ఎఫ్ 2’ విజయంతో అనిల్ రావిపూడి టీమ్ మరోసారి మూడింతల రెట్టింపు ఉత్సాహంతో ‘ఎఫ్ 3’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్ వల్ల బ్రేక్ తీసుకున్న షూటింగ్.. ఇటీవలే మొదలైంది. - Image Credit: Sri Venkateswara Creations/Twitter
3/6
![ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో సెట్‌లో సందడి నెలకొంది. - Image Credit: Sri Venkateswara Creations/Twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/41e1593ed0008fd6c7c3ecd6d5a7fecdb23ee.png?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో సెట్‌లో సందడి నెలకొంది. - Image Credit: Sri Venkateswara Creations/Twitter
4/6
![అల్లు అర్జున్.. వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి.. సరదాగా గడిపిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. - Image Credit: Sri Venkateswara Creations/Twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/2627c24f321a75a2613d68b522193e96cc2c7.png?impolicy=abp_cdn&imwidth=720)
అల్లు అర్జున్.. వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి.. సరదాగా గడిపిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. - Image Credit: Sri Venkateswara Creations/Twitter
5/6
![ఈ సినిమాలోని తారాగణమంతా ఈరోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. దాదాపు ‘ఎఫ్ 2’లో ఉన్న తారాగణాన్నే ‘ఎఫ్ 3’లో కంటిన్యూ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం లేరు, కొత్తగా సునీల్ యాడ్ అయ్యారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/475f74fc4a9ebea7ac08d1d0eb203855c9ee2.png?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలోని తారాగణమంతా ఈరోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. దాదాపు ‘ఎఫ్ 2’లో ఉన్న తారాగణాన్నే ‘ఎఫ్ 3’లో కంటిన్యూ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే రాజేంద్రప్రసాద్ మాత్రం లేరు, కొత్తగా సునీల్ యాడ్ అయ్యారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter
6/6
![ఈ సినిమా కాన్సెప్ట్ ఇంతకుముందే రివీల్ చేశారు అనిల్. కథంతా డబ్బు చుట్టూ తిరిగే కామెడీ డ్రామా అని చెప్పారు. మేకింగ్ వీడియోలో నటీనటులే కాదు, టెక్నిషియన్లు కూడా చిరునవ్వులతో కనిపించారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/06/16a679e17230d709a3ee4300bae949f53abe4.png?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమా కాన్సెప్ట్ ఇంతకుముందే రివీల్ చేశారు అనిల్. కథంతా డబ్బు చుట్టూ తిరిగే కామెడీ డ్రామా అని చెప్పారు. మేకింగ్ వీడియోలో నటీనటులే కాదు, టెక్నిషియన్లు కూడా చిరునవ్వులతో కనిపించారు. - Image Credit: Sri Venkateswara Creations/Twitter
Published at : 06 Oct 2021 12:58 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion