అన్వేషించండి
Alia Bhatt at Met Gala 2024 : ఆలియా భట్ కట్టుకున్న చీరను తయారు చేయడానికి 163 మంది 1965 గంటలు పనిచేశారట.. దాని ప్రత్యేకత ఏమిటంటే
Alia Bhatt Met Gala Saree Details : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది. Met Gala 2024కి అందమై హ్యాండ్ క్రాఫ్టెడ్ శారీలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.
![Alia Bhatt Met Gala Saree Details : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది. Met Gala 2024కి అందమై హ్యాండ్ క్రాఫ్టెడ్ శారీలో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/8bb474026e2dacbf20bd08c16c32b2911715048427514874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆలియా భట్ మెట గాలాకి కట్టుకొచ్చిన చీర ప్రత్యేకత తెలుసా?(Images Source : Instagram/aliaabhatt)
1/6
![Met Gala 2024 ఈవెంట్‌కి తన రెండో కాస్టూమ్య్గా హ్యాండ్ క్రాఫెట్డెడ్ శారీ కట్టుకుంది ఆలియా. ఈ చీరలో అందంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించింది.(Images Source : Instagram/aliaabhatt)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/192d1089d6400ac0b6e310fc260a61e81a3db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Met Gala 2024 ఈవెంట్‌కి తన రెండో కాస్టూమ్య్గా హ్యాండ్ క్రాఫెట్డెడ్ శారీ కట్టుకుంది ఆలియా. ఈ చీరలో అందంగా ముస్తాబై అందరి దృష్టిని ఆకర్షించింది.(Images Source : Instagram/aliaabhatt)
2/6
![ఈ పాస్టెల్ కలర్ శారీని అందంగా డిజైన్ చేయడానికి 1965 గంటలు పట్టింది. ఈ చీరను రెడీ చేయడానికి 163 మంది కష్టపడ్డట్లు ఆలియా తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది. (Images Source : Instagram/aliaabhatt)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/b05413be9904df248f4054fefd3d13c8659f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ పాస్టెల్ కలర్ శారీని అందంగా డిజైన్ చేయడానికి 1965 గంటలు పట్టింది. ఈ చీరను రెడీ చేయడానికి 163 మంది కష్టపడ్డట్లు ఆలియా తన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది. (Images Source : Instagram/aliaabhatt)
3/6
![1920ల్లోని స్టైల్ ఫాలో అవుతూ ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ శారీని తయారు చేశారు. దీనికోసం విలక్షణమైన బీడ్ వర్క్, అంచుల దగ్గర హ్యాండ్ ఎంబ్రాయిడరీ, విలువైన స్టోన్స్ కలుపుతూ ఈ చీరను డిజైన్ చేశారు. (Images Source : Instagram/aliaabhatt)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/140b9e01ea5ab6e22c9d7edefd2512c88ce9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1920ల్లోని స్టైల్ ఫాలో అవుతూ ఈ హ్యాండ్ క్రాఫ్టెడ్ శారీని తయారు చేశారు. దీనికోసం విలక్షణమైన బీడ్ వర్క్, అంచుల దగ్గర హ్యాండ్ ఎంబ్రాయిడరీ, విలువైన స్టోన్స్ కలుపుతూ ఈ చీరను డిజైన్ చేశారు. (Images Source : Instagram/aliaabhatt)
4/6
![ఈ చీరలోని పాలెట్ కలర్స్ ప్రకృతి సౌందర్యాన్ని ప్రమోట్ చేస్తాయి. భూమి, ఆకాశం, సముద్రాల రంగులు దీనిలో కనిపించేలా డిజైన్ చేయించుకున్నట్లు ఆలియా తెలిపింది.(Images Source : Instagram/aliaabhatt)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/efc3c6c400aad1ab0b19f973be09f16c77e79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చీరలోని పాలెట్ కలర్స్ ప్రకృతి సౌందర్యాన్ని ప్రమోట్ చేస్తాయి. భూమి, ఆకాశం, సముద్రాల రంగులు దీనిలో కనిపించేలా డిజైన్ చేయించుకున్నట్లు ఆలియా తెలిపింది.(Images Source : Instagram/aliaabhatt)
5/6
![చీరకు తగ్గట్లు పాతకాలం నాటి హెయిర్ స్టౌల్ను.. వేసుకున్నట్లు తెలిపింది. జడ వేసుకుని.. తలపై ఆభరణాన్ని ధరించి.. ఎలివేటెడ్ మేకప్ లుక్‌తో Met Gala ఈవెంట్‌కు సిద్ధమైనట్లు తెలిపింది. (Images Source : Instagram/aliaabhatt)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/f58ef1ac287786e6e4514b0a2c56123601060.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చీరకు తగ్గట్లు పాతకాలం నాటి హెయిర్ స్టౌల్ను.. వేసుకున్నట్లు తెలిపింది. జడ వేసుకుని.. తలపై ఆభరణాన్ని ధరించి.. ఎలివేటెడ్ మేకప్ లుక్‌తో Met Gala ఈవెంట్‌కు సిద్ధమైనట్లు తెలిపింది. (Images Source : Instagram/aliaabhatt)
6/6
![ప్రస్తుతం ఈ చీర డిటైల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆలియా కూడా ఈ చీరలో చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/aliaabhatt)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/07/4036aeba2c6d02dd08e19497a127c41271f48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ చీర డిటైల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆలియా కూడా ఈ చీరలో చాలా అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/aliaabhatt)
Published at : 07 May 2024 08:15 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
న్యూస్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion