అన్వేషించండి
Bhumi Pednekar Photos: బటర్ ఫ్లైలా ఉన్న భూమి ఫడ్నేకర్
Image Credit: Bhumi Pednekar/ Instagram
1/8

భూమి ఫడ్నేకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం భూమితో చాలా పరిచయం ఉంది. హిందీ సినిమాలతోనే ఈమె బాగా పాపులర్ అయింది.
2/8

2015లో విడుదలైన ‘దమ్ లగాగే హైసా’ సినిమా కోసం ఆమె ఏకంగా 30 కిలోల వరకు బరువు పెరిగింది. ఆ తర్వాత సన్న బడేందుకు ఎంతో కష్టపడిందిభూమి తన బరువును తగ్గించుకుని సాధారణ రూపానికి వచ్చేందుకు సుమారు రెండేళ్లు కష్టపడింది. -ఆమె కష్టానికి ఫలితంగా 2017లో ‘టాయిలెట్’ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన ఛాన్స్ కొట్టేసింది.
Published at : 07 Mar 2022 02:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















