అన్వేషించండి
Aishwarya Rai Bachchan : రెడ్ బబుల్ గౌన్‌లో ఐశ్వర్య రాయ్.. ఎలిగెన్స్‌తో ర్యాంప్ వాక్ చేసిన అందాల నటి
Aishwarya Rai Latest Photos : లారియల్ ఫ్యాషన్ వీక్ 2024లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పాల్గొంది. ఎలిగెన్స్‌తో, గ్లామర్ లుక్స్‌తో ఐశ్వర్య ర్యాంప్ వాక్ చేసింది.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ స్టన్నింగ్ ఫోటోలు(Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
1/6

లోరియల్ ప్యారస్కు ఐశ్వర్య బ్రాండ్ అంబాసీడర్ అనే విషయం అందరికీ తెలుసు. లారియల్ ఫ్యాషన్ వీక్ 2024లో భాగంగా ర్యాంప్ వాక్ చేసింది. (Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
2/6

రెడ్ కలర్ బబుల్ హేమ్ గౌన్‌లో ఐశ్వర్య చాలా స్టైలిష్‌గా కనిపించింది. అందమైన హెయిర్ స్టైల్‌తో తన లుక్స్‌ని ఫైనల్ చేసింది. (Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
Published at : 25 Sep 2024 07:07 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















