అన్వేషించండి
Adikeshava: 'ఆదికేశవ'లో వైష్ణవ్ తేజ్, శ్రీలీల కెమిస్ట్రీ చూశారా? - ఫొటోల్లో ఇద్దరూ కేక
Adikeshava Movie Release Date Stills: 'ఆదికేశవ' ట్రైలర్ విడుదలైన తర్వాత నుంచి వైష్ణవ్ తేజ్, శ్రీ లీల కెమిస్ట్రీ మధ్య కెమిస్ట్రీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. సినిమాలో వాళ్ళిద్దరి స్టిల్స్ చూడండి.
'ఆదికేశవ' సినిమాలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల (Image Courtesy: Adikeshava Movie)
1/10

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ కథానాయిక శ్రీ లీల జంటగా నటించిన సినిమా 'ఆదికేశవ'. శుక్రవారం (నవంబర్ 24న) థియేటర్లలో విడుదల అవుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. అప్పటి నుంచి వైష్ణవ్ తేజ్, శ్రీ లీల మధ్య కెమిస్ట్రీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. సినిమా స్టిల్స్ లో కూడా వాళ్ళు కేక అన్నట్లు ఉన్నారు. ఆ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy: Adikeshava Movie)
2/10

'ఆదికేశవ' సినిమాలో 'లీలమ్మో...' పాట ఫుల్ వైరల్ అయ్యింది. ఆ సాంగులో స్టిల్ ఇది. (Image Courtesy: Adikeshava Movie)
Published at : 22 Nov 2023 02:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















