అన్వేషించండి
Suhana Khan Photos: రెడ్ డ్రస్‌లో ధగ ధగ మెరిసిపోస్తున్న షారుఖ్ కుమార్తె - సుహానా ఖాన్ కొత్త ఫోటోలు చూశారా?
Shah Rukh Khan daughter Photos: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ రెడ్ డ్రస్ ధరించి ధగధగ మెరిసిపోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. (Image Courtesy: suhanakhan2 / Instagram)
సుహానా ఖాన్ (Image Courtesy: suhanakhan2 / Instagram)
1/7

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ తండ్రి బాటలో నడుస్తూ యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన 'ది ఆర్కైస్' సినిమాలో నటించారు. అమితాబ్ బచ్చన్ కుమార్తె కొడుకుతో ఆమె ప్రేమలో కూడా పడిందని వార్తలు వస్తున్నాయి. వాటిని పక్కన పెడితే... లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: suhanakhan2 / Instagram)
2/7

చూస్తున్నారుగా... ఈ రెడ్ డ్రస్ ధరించి రెండు వారాల క్రితం సుహానా ఖాన్ ఓ కార్యక్రమానికి హాజరు అయ్యారు. కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: suhanakhan2 / Instagram)
Published at : 20 Dec 2023 07:30 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















