అన్వేషించండి
Shobha Shetty Photos: శారీలో శోభా శెట్టి - బ్యూటిఫుల్‌గా బిగ్ బాస్ భామ
'కార్తీక దీపం' సీరియల్ ద్వారా పాపులరైన కన్నడ భామ శోభా శెట్టి. 'బిగ్ బాస్ 7'తో మరింత మందికి దగ్గర అయ్యింది. లేటెస్టుగా శారీ ఫోటోలు ఆవిడ షేర్ చేశారు. (Image Courtesy: Shobhashettyofficial / Instagram)
శోభా శెట్టి (Image Courtesy: Shobhashettyofficial / Instagram)
1/7

శోభా శెట్టి ఫోటోలు చూస్తే తెలుగు బుల్లితెర ప్రేక్షకులు చాలా మంది డాక్టర్ మోనిత అని అంటారు. 'కార్తీక దీపం'లో ఆమె క్యారెక్టర్ పేరు అది. ఆ సీరియల్ ద్వారా చాలా మందికి దగ్గరైన ఆమె... 'బిగ్ బాస్ 7' కార్యక్రమంతో బుల్లితెర వీక్షకులలో మరింత మందికి చేరువ అయ్యారు. లేటెస్టుగా సోషల్ మీడియాలో శారీ కట్టిన ఫోటోలను శోభా శెట్టి షేర్ చేశారు. (Image Courtesy: Shobhashettyofficial / Instagram)
2/7

శారీలో శోభా శెట్టి మరింత అందంగా కనబడుతున్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: Shobhashettyofficial / Instagram)
Published at : 02 Jan 2024 03:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion



















