అన్వేషించండి
Ramya Pasupuleti: చూపులతో మత్తెక్కిస్తున్న రమ్య పసుపులేటి
తెలుగులో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రమ్య పసుపులేటి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘విశ్వంభర‘లో కీలక పాత్ర పోషించబోతుంది.
![తెలుగులో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ రమ్య పసుపులేటి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘విశ్వంభర‘లో కీలక పాత్ర పోషించబోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/c03c9a32590a3052518a6dc3258257f01710741343621544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి రమ్య పసుపులేటి(Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram)
1/7
![టాలీవుడ్ లో రమ్య పసుపులేటి వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/6ccf2c9f2fa43f5e2271ef65279f5e9ec4ea8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో రమ్య పసుపులేటి వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
2/7
![తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/b99c046384c671e601a554d129f6a139fca36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర‘ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
3/7
![‘హుషారు‘ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రమ్య ఆ తర్వాత పలు అవకాశాలు దక్కించుకుంది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/3f99a21aa514cd6e614d97902b498fbf2cb55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘హుషారు‘ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రమ్య ఆ తర్వాత పలు అవకాశాలు దక్కించుకుంది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
4/7
![‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాలతో పాటు ‘చదరంగం’, ‘బీఎఫ్‌ఎఫ్’ వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/7b6101b839f046baae950e86323ecaaf76d39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘మైల్స్ ఆఫ్ లవ్’, ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమాలతో పాటు ‘చదరంగం’, ‘బీఎఫ్‌ఎఫ్’ వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
5/7
![ప్రస్తుతం ‘విశ్వంభర‘ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/56e4cfdd64845a5608c14458a642d69c40240.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ‘విశ్వంభర‘ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
6/7
![తాజాగా ‘విశ్వంభర‘ సెట్ లో చిరంజీవితో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/6886d5d53d85e912071a8fe3937866e3e8b6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ‘విశ్వంభర‘ సెట్ లో చిరంజీవితో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
7/7
![తాజాగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట పోస్టు చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/84129292e6b34e75adb89cd3756c02d785303.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట పోస్టు చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
Published at : 18 Mar 2024 11:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion