అన్వేషించండి
Kamakshi Bhaskarla Photos: గ్లామర్ డోస్ పెంచిన కామాక్షి, 'పొలిమేర 2'కు ఇప్పటికి ఎంత తేడా?
'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' సినిమాలతో తెలుగులో పేరు తెచ్చుకున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. గ్లామర్ డోస్ పెంచుతూ సరికొత్త ఫొటోల్ని ఆవిడ షేర్ చేశారు. (Image Courtesy: saikamakshibhaskarla/ instagram)
సాయి కామాక్షి భాస్కర్ల (Image Courtesy: saikamakshibhaskarla / instagram)
1/7

'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2' సినిమాలతో కథానాయికగా తెలుగునాట విజయాలు అందుకున్న తెలుగు అమ్మాయి సాయి కామాక్షి భాస్కర్ల. 'విరూపాక్ష' సినిమాలోనూ ఆవిడ ఓ కీలక పాత్ర చేశారు. సినిమాల్లో ట్రెడిషనల్ గెటప్స్ లో కనిపించిన ఆవిడ... ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచారు. క్లివేజ్ కనిపించేలా ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: saikamakshibhaskarla / instagram)
2/7

కామాక్షీ భాస్కర్ల కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'పొలిమేర 2' కంటే ముందు ఆవిడ కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేసినప్పటికీ... మంచి గుర్తింపు లభించినప్పటికీ... 'పొలిమేర 2'తో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. (Image Courtesy: saikamakshibhaskarla / instagram)
Published at : 31 Dec 2023 11:27 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















