అన్వేషించండి
Rashmika Photos: రష్మికకు పిచ్చ పిచ్చగా నచ్చేసిన శారీ - అన్నీ ఈ చీరలోనే!
నేషనల్ క్రష్ రష్మిక చీర కట్టారు. 'అందులో వింత ఏముంది? ఇంతకు ముందు కూడా ఆమె కట్టారు కదా!' అనుకుంటున్నారా? ఈ శారీ ఆమెకు విపరీతంగా నచ్చేసిందట! (Image Courtesy : Rashmika Mandanna Instagram)

రష్మిక కొత్త ఫోటోలు (Image Courtesy : Rashmika Mandanna Instagram)
1/6

'నాకు ఈ చీర, శారీ మెటీరియల్ విపరీతంగా నచ్చేశాయి. ఈ చీర కట్టుకుని నిద్రపోవచ్చని అనుకుంటున్నాను. చీరలో నిద్రలేచి వర్కవుట్, కార్డియో, ఫిల్మ్ షూటింగ్స్, అన్నీ చేయవచ్చని అనుకుంటున్నాను' అని ఈ శారీ ఫోటోలు పోస్ట్ చేసిన రష్మిక పేర్కొన్నారు. (Image Courtesy : Rashmika Mandanna Instagram)
2/6

'యానిమల్' సినిమాతో రష్మిక ఇటీవల భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా విడుదలైన వెంటనే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. మరో వైపు 'పుష్ప 2', 'రెయిన్ బో' సినిమాలు చేస్తున్నారు. ఇంకో రెండు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. (Image Courtesy : Rashmika Mandanna Instagram)
3/6

రష్మిక ఫేవరేట్ శారీ (Image Courtesy : Rashmika Mandanna Instagram)
4/6

షినోబీ గెటప్ లో రష్మిక పెయింటింగ్ వేశారు ఒకరు. ఆ ఫోటతో రష్మిక. (Image Courtesy : Rashmika Mandanna Instagram)
5/6

రష్మికా మందన్నా ఫోటోలు (Image Courtesy : Rashmika Mandanna Instagram)
6/6

రష్మిక కొత్త ఫోటోలు (Image Courtesy : Rashmika Mandanna Instagram)
Published at : 20 Dec 2023 06:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion