‘ట్యాక్సీవాలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. ప్రియాంక జవాల్కర్.
తెలుగు అమ్మాయి కావడంతో.. అందులో ఆమె హావభావాలతో ప్రేక్షకులను ఫిదా చేయడంతో తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ఈ భామ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాలో నటించింది. సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లో తన షూటింగ్ పూర్తయ్యాక...ఈ సినిమాలో ‘సింధు’గా తన ప్రయాణం ముగిసిందిని ఇన్ స్టాలో పోస్టు చేసింది.
సినిమాను ప్రేమించే ప్రతీ ఒక్కరూ దయచేసి ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాను థియేటర్లలో చూడాలని కోరింది.
Pragya Jaiswal: కృష్ణాష్టమికి ఈ గోపికమ్మ ఎంత ముద్దుగా రెడీ అయ్యిందో
Malvika Sharma Glam Pics : మాళవికా - మరీ అంత అందంగా ఉంటే ఎలా?
Ananya Panday: టీషర్ట్, పింక్ ప్యాంట్ - అనన్య స్టైలిష్ హాట్ లుక్!
Mehreen Pirzada: కొండల నడుమ బికినీలో అందాలు అరబోస్తున్న 'ఎఫ్ 3' భామ మెహ్రీన్ పిర్జాదా
Guppedantha Manasu Raksha Gowda: రిషి మనసు గెలుచుకున్న ఆనందంలో ఉన్న వసు బ్యూటిఫుల్ పిక్స్
BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్పై ధీమాగా కమలనాథులు
ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!
MLA Ashok Arrest: పలాసలో హై టెన్షన్, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్ - అసలేమైందంటే?
Karthikeya 2:‘కార్తికేయ-2’ దర్శకుడికి సర్ ప్రైజ్.. బిగ్ బీ పిలిచి ఏమన్నారంటే..?