అన్వేషించండి
Manchu Lakshmi : జంప్ సూట్లో కలర్ఫుల్గా ముస్తాబైన మంచు లక్ష్మీ.. వయసు 46 అంటే నమ్మరేమో
Manchu Lakshmi Photos : మంచు లక్ష్మీ వైట్ కలర్ జంప్ సూట్ సూపర్ కూల్‌గా ముస్తాబైంది. ఈ భామ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి ఓ అందమైన క్యాప్షన్ కూడా పెట్టింది.
మంచు లక్ష్మీ ఫోటోలు(Images Source : Instagram/manchu lakshmi)
1/6

మంచు లక్ష్మీ ఈ మధ్య ఫోటోషూట్లను చాలా ఫ్రీక్వెంట్‌గా చేస్తుంది. తాజాగా వైట్ కలర్ జంప్ సూట్లో ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/manchu lakshmi)
2/6

వైట్ కలర్ జంప్‌సూట్‌లో ప్రింటెడ్ ఫ్లవర్స్‌లో చాలా అందంగా కనిపించింది. డ్రెస్‌కు తగ్గట్లు వైట్ కలర్ హైహీల్స్ వేసుకుని తన లుక్‌ని సెట్ చేసుకుంది. (Images Source : Instagram/manchu lakshmi)
Published at : 25 Mar 2024 04:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















