అన్వేషించండి
Actress Laya Tirumala visit: మెట్లదారిలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న లయ
అందాల తార లయ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల దారిన కాలి నడకన వెళ్లి వేంకటేశ్వరుడి మొక్కులు చెల్లించుకున్నారు. మిత్రులతో కలిసి కలియుగ దైవాన్ని కొలిచారు.
Photo@Laya Gorty/Instagram
1/8

నటి లయ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.Photo Credit: Laya Gorty/Instagram
2/8

మెట్లదారిలో నడిచి కొండపైకి వెళ్లారు.Photo Credit: Laya Gorty/Instagram
Published at : 15 Mar 2023 05:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















