అన్వేషించండి
Inaya Sultana: బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ పంచ్- కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ కాకుండా ఉండగలరా?
బిగ్ బాస్ బ్యూటీ ఇయనా సుల్తానా మరోసారి గ్లామర్ షో చేసింది. అదిరిపోయే ఔట్ ఫిట్ తో ఆహా అనిపించింది. గ్లామర్ పంచ్ తో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నటి ఇనయా సుల్తానా (Photo Credit: Doulath sulthana/Instagram)
1/6

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెలుగులోకి తెచ్చిన ముద్దుగుమ్మల్లో ఇనయా సుల్తానా ఒకరు.Photo Credit: Doulath sulthana/Instagram
2/6

ఇయనాతో వర్మ డ్యాన్స్ చేసే వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. Photo Credit: Doulath sulthana/Instagram
Published at : 07 Jun 2024 01:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















