అన్వేషించండి
Anupama Parameswaran: బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ
వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/f9557608dc81bc7c638315fb6b6b9c291674981501939544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo@Anupama Parameswaran/Instagram
1/5
![టాలీవుడ్ లో మంచి స్వింగ్ లో కొనసాగుతోంది అనుపమ పరమేశ్వరన్. Photo Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/75bcc4cede7f0888bf8829ff9bf2b7db4188e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో మంచి స్వింగ్ లో కొనసాగుతోంది అనుపమ పరమేశ్వరన్. Photo Credit: Anupama Parameswaran/Instagram
2/5
![తాజాగా ‘18 పేజెస్‘ సినిమాతో మంచి హిట్ అందుకుంది. Photo Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/a2807b99a42849b974e3f0070b0010b1ddffa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ‘18 పేజెస్‘ సినిమాతో మంచి హిట్ అందుకుంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
3/5
![ఈ చిత్రంలో నందిని పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి నటించింది.Photo Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/9e11705d729a697724c0f440a7381a3640448.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ చిత్రంలో నందిని పాత్రలో పూర్తిగా ఇమిడిపోయి నటించింది.Photo Credit: Anupama Parameswaran/Instagram
4/5
![ప్రస్తుతం ‘డీజే టిల్లు‘ సీక్వెల్ లోనూ నటిస్తోంది. Photo Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/1369275fbd6d753a2e2c35c13e97143ee9f79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ‘డీజే టిల్లు‘ సీక్వెల్ లోనూ నటిస్తోంది. Photo Credit: Anupama Parameswaran/Instagram
5/5
![తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన బ్లాక్ డ్రెస్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Anupama Parameswaran/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/4a4a4dff96a89bfcb0c186a60f396671ce789.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ పోస్టు చేసిన బ్లాక్ డ్రెస్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Anupama Parameswaran/Instagram
Published at : 29 Jan 2023 02:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రైమ్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion