అన్వేషించండి

Ananya Panday: 'లైగర్' బ్యూటీ స్టైలిష్ అవతార్.. చూపు తిప్పుకోలేరు..

'లైగర్' బ్యూటీ స్టైలిష్ అవతార్.. చూపు తిప్పుకోలేరు..

1/8
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo courtesy: Instagram)

2/8
ఈ సినిమాలో ఆమె లుక్స్ కి, నటనకిబాగా ట్రోల్స్ పడ్డాయి. (Photo courtesy: Instagram)

3/8
అయినప్పటికీ ఆమెకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. (Photo courtesy: Instagram)

4/8
రోజురోజుకి తనను మరింత పెర్ఫెక్ట్ గా మార్చుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. (Photo courtesy: Instagram)

5/8
ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. (Photo courtesy: Instagram)

6/8
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. (Photo courtesy: Instagram)

7/8
కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది. (Photo courtesy: Instagram)

8/8
ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo courtesy: Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan : YS జగన్ నోట మళ్లీ అమరావతి మాట - వైసీపీ ప్లాన్ ఏంటీ?
YS జగన్ నోట మళ్లీ అమరావతి మాట - వైసీపీ ప్లాన్ ఏంటీ?
Chhattisgarh encounter : చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్ మృతుల్లో మరికొంత మంది తెలుగువారు - పది మంది మహిళలూ హతం!
చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్ మృతుల్లో మరికొంత మంది తెలుగువారు - పది మంది మహిళలూ హతం!
YS Sharmila : 'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నుంచి మరో 3 వేల మంది అవుట్' YS షర్మిల సంచలన ఆరోపణలు
'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నుంచి మరో 3 వేల మంది అవుట్' YS షర్మిల సంచలన ఆరోపణలు
KTR: కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Mumbai Indians Playoffs IPL 2025 | ముంబై ఎంట్రీ ఇచ్చిందంటే అపోజిషన్ల పొజిషన్స్ గల్లంతేSurya Kumar Yadav POTM vs DC IPL 2025 | భార్య కోసం అవార్డు గెలిచిన SKYDelhi Capitals performance IPL 2025 | ఢిల్లీ మొదలుకు..ముగింపునకు సంబంధమే లేదుMI vs DC Match Highlights IPL 2025 | పదకొండోసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు ముంబై ఇండియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan : YS జగన్ నోట మళ్లీ అమరావతి మాట - వైసీపీ ప్లాన్ ఏంటీ?
YS జగన్ నోట మళ్లీ అమరావతి మాట - వైసీపీ ప్లాన్ ఏంటీ?
Chhattisgarh encounter : చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్ మృతుల్లో మరికొంత మంది తెలుగువారు - పది మంది మహిళలూ హతం!
చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్ మృతుల్లో మరికొంత మంది తెలుగువారు - పది మంది మహిళలూ హతం!
YS Sharmila : 'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నుంచి మరో 3 వేల మంది అవుట్' YS షర్మిల సంచలన ఆరోపణలు
'వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ నుంచి మరో 3 వేల మంది అవుట్' YS షర్మిల సంచలన ఆరోపణలు
KTR: కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
కేసీఆర్‌కు నోటీసుల వెనుక కుట్ర - రేవంత్‌కు మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ - కేటీఆర్ చిట్ చాట్
YSRCP Chief YS Jagan : చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి మాటకు ఏం విలువ ఉంటుంది: జగన్
చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయిరెడ్డి మాటకు ఏం విలువ ఉంటుంది: జగన్
Jeevan Reddy: జీవన్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ రెండు ముక్కలు కానుందా!, సిఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి
జీవన్ రెడ్డి దెబ్బకు కాంగ్రెస్ రెండు ముక్కలు కానుందా!, సిఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' అప్‌డేట్ వచ్చేసింది
Supreme Court On ED: తమిళనాడు లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు నిలిపివేత - తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడు లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తు నిలిపివేత - తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
Embed widget