అన్వేషించండి
(Source: Poll of Polls)
Amala Paul: కోనేరులో స్నానం, పరమ శివుడికి పూజలు- అమలాపాల్ శివరాత్రి స్పెషల్ పిక్స్
మహా శివరాత్రి సందర్భంగా కోనేరులో స్నానం చేసి శివయ్యకు ప్రత్యేక పూజలు చేసింది నటి అమలా పాల్. ప్రస్తుతం ఆమె శివరాత్రి స్పెషల్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Photo@Amala Paul/Instagram
1/7

శివరాత్రి సందర్భంగా నటి అమలా పాల్ ప్రత్యేక పూజలు చేసింది. Photo Credit:Amala Paul/Instagram
2/7

కోనేరులో స్నానం చేసి తడి దుస్తులతోనే పరమ శివుడిని కొలిచింది. Photo Credit:Amala Paul/Instagram
3/7

ఈ సందర్భంగా గరళ కంఠుడిని ప్రత్యేక కోరికలు కోరుకుంది. Photo Credit:Amala Paul/Instagram
4/7

నీటిలోని శక్తిని తనకిచ్చి ఏది స్వీకరించినా తనను తాను మార్చుకోకుండా ఉండేలా చూడమంది. Photo Credit:Amala Paul/Instagram
5/7

అగ్నిలోని శక్తిని ప్రసాదించి తాను మార్చగలిగిన వాటిని మార్చడానికి శక్తి , ధైర్యం ఇవ్వాలని వేడుకుంది. Photo Credit:Amala Paul/Instagram
6/7

వ్యత్యాసాలను గుర్తించే గాలిలోని శక్తిని తనకు ఇవ్వాలని కోరుకుంది. Photo Credit:Amala Paul/Instagram
7/7

తన మార్గాన్ని తెలుసుకొని నడవడానికి భూమి యొక్క శక్తిని ప్రసాదించాలని వేడుకుంది. Photo Credit:Amala Paul/Instagram
Published at : 19 Feb 2023 03:02 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















