అన్వేషించండి
చెన్నై SRM కాలేజీలో నాని - మిలన్ 2023లో సందడే సందడి!
నేచురల్ స్టార్ నాని చెన్నైలో సందడి చేశారు. SRM కాలేజీలో జరిగిన మిలన్ 2023 ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినిమా ‘దసరా‘ ప్రమోషన్ చేసుకున్నారు.
Photo@Nani/Instagram
1/5

నేచురల్ స్టార్ నాని తాజా సినిమా ‘దసరా‘. తెలంగాణ బొగ్గుగని బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇందులో నాని రస్టిక్ లుక్ తో కనిపించనున్నారు. Photo Credit: Nani/Instagram
2/5

శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.Photo Credit: Nani/Instagram
Published at : 03 Mar 2023 01:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















