అన్వేషించండి
Mahesh Babu Europe Trip Photos: యూరప్ ట్రిప్ లో మహేష్ బాబు- కూతురు, కొడుకుతో ఎంజాయ్
రీసెంట్ గా ‘గుంటూరు కారం‘ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు, ఇక రాజమౌళి సినిమాపై ఫోకస్ పెట్టారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
యూరప్ ట్రిప్ లో మహేష్ బాబు (Photo Credit: Mahesh Babu/Instagram)
1/6

మహేష్ బాబుకు ఏమాత్రం టైమ్ దొరికినా తన ఫేవరెట్ వెకేషన్ స్పాట్ యూరప్ కు వెళ్తారు. Photo Credit: Mahesh Babu/Instagram
2/6

ఫ్యామిలీతో కలిసి యూరప్ విమానం ఎక్కేస్తారు. Photo Credit: Mahesh Babu/Instagram
Published at : 11 Apr 2024 08:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















