అన్వేషించండి
Ananthika Sanil Kumar: 'నా ఆటోగ్రాఫ్' రవితేజను గుర్తుచేసిన '8 వసంతాలు' అనంతిక సనీల్ కుమార్!
Ananthika Sanil Kumar Photos: ‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన అనంతిక సనీల్ కుమార్ ఫిమేల్ లీడ్ మూవీ ‘8 వసంతాలు’. నా ఆటోగ్రాఫ్ మూవీని గుర్తుచేసిందంటున్నారు ప్రేక్షకులు
Ananthika Sanilkumar's 8 Vasanthalu Movie
1/5

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో వచ్చిన '8 వసంతాలు' సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది అనంతిక సనీల్ కుమార్. మైత్రి మూవీమేకర్స్ నిర్మించడంతో ఈ సినిమాపై అందరి దృష్టిని ఆకర్షించింది
2/5

మహిళలకు సంబంధించిన ఎమోషనల్ కథ ఇది. యాక్షన్ , బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో నటించాలని ఆశపడ్డాను..అందుకు తగ్గట్టుగా ఇందులో అన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చింది అనంతిక
3/5

8 వసంతాలు సినిమా కోసం కలరి ఫైట్, వింగ్ చున్ అనే చైనీస్ ఆర్ట్ ఫామ్ నేర్చుకుందట అనంతిక..తన సినీ కెరీర్లో ఇది మెమొరబుల్ క్యారెక్టర్ అని మురిసిపోతోంది అనంతిక
4/5

ఓ అమ్మాయి జీవితంలో ప్రేమ దశలమీద తెరకెక్కిన ఈ సినిమాను.. రవితేజ నటించి నా ఆటోగ్రాఫ్ సినిమాతో పోల్చుతున్నారు. నా ఆటోగ్రాఫ్ అమ్మాయి వెర్షన్లో 8 వసంతాలు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు
5/5

8 వసంతాలు సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించిందంటూ అనంతిక అందం, నటన గురించి ప్రత్యేకంగా పొగుడుతున్నారంతా..
Published at : 20 Jun 2025 12:56 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















