అన్వేషించండి

Tollywood Movies 2016-2021 : రీమేక్ లతో మళ్లీ 'కిక్' కొట్టిన టాలీవుడ్ స్టార్లు!

Tollywood Remake Movies

1/9
ఒక భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. హిట్ అవ్వడానికి ఎంత పాజిబిలిటీ ఉంటుందో ప్లాప్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. అందుకే చాలా మంది దర్శకుడు అసలు రీమేక్ లను టచ్ చేయరు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈ ఐదేళ్లలో రీమేక్ కథలతో భారీ హిట్స్ అందుకున్న వారున్నారు. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!

2/9
ధృవ - తని ఒరువన్ : రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ 'ధృవ' సినిమా తమిళ సినిమా 'తని ఒరువన్'కు రీమేక్ గా తెరకెక్కించారు. హిట్ ఫార్ములా కావడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి తన మేకింగ్ తో సినిమాను మరింత స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఫైనల్ గా ఈ సినిమాతో స్ట్రాంగ్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించారు. 

3/9
ఎవరు - బద్లా : హిందీలో వచ్చిన 'బద్లా' కథను తీసుకొని కొన్ని మార్పులు చేసి తెలుగులో 'ఎవరు' పేరుతో రీమేక్ చేశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

4/9
యూటర్న్ - యూటర్న్ : కన్నడలో సూపర్ హిట్ అయిన 'యూటర్న్' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సమంత పెర్ఫార్మన్స్ తో ఈ సినిమా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంది. 

5/9
గద్దలకొండ గణేష్ - జిగర్తాండ : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన 'గద్దలకొండ గణేష్' తమిళ 'జిగర్తాండ' సినిమాకి రీమేక్. చిన్న చిన్న మార్పులు చేసి ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

6/9
ఓ బేబీ - మిస్ గ్రానీ : కొరియన్ భాషలో వచ్చిన 'మిస్ గ్రానీ' సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి 'ఓ బేబీ' పేరుతో తెరకెక్కించారు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సామ్ రేంజ్ మరింత పెరిగింది. 

7/9
రాక్షసుడు - రాక్షసన్ : తమిళంలో వచ్చిన రాక్షసన్ సినిమాను ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దింపేసి తెలుగులో 'రాక్షసుడు' పేరుతో విడుదల చేశారు. బెల్లంకొండ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. నిజానికి ఈ సినిమాతోనే బెల్లంకొండ సరైన సక్సెస్ అందుకున్నాడని చెప్పొచ్చు. 

8/9
వకీల్ సాబ్ - పింక్ : చాలాకాలం గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ 'పింక్' సినిమా రీమేక్ గా తెరకెక్కిన 'వకీల్ సాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా సమయంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. 

9/9
నారప్ప - అసురన్ : ఇక రీసెంట్ గా వెంకీ నటించిన 'నారప్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'అసురన్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా యాజిటీజ్ గా దించేసినా.. వెంకీ తన ఎమోషన్స్ తో సినిమాకి ప్రాణం పోసాడు. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget