అన్వేషించండి

Brahmamudi Serial Today December 13 Highlights : ఆస్తి మొత్తం గోవిందా..వందకోట్ల లెక్కను రాజ్, కావ్య ఎలా సెట్ చేస్తారు - బ్రహ్మముడి డిసెంబరు 13 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode: ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi December 13th Episode

1/10
నాకెందుకింత బాధ్యత అప్పగించావ్ కృష్ణా అని బాధపడుతుంది కావ్య. ఇంతలో అక్కడకు వచ్చిన సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి.. కావ్యకు ధైర్యం చెప్పి బాధ్యతలు అప్పగిస్తారు. రుద్రాణి లాంటివారిని నేను అడ్డుకోగలనా అంటే నీకు నీ అత్తమామ సపోర్ట్ మాత్రమే కాదు మా అత్తమామ సపోర్ట్ కూడా ఉందంటుంది అపర్ణ..

2/10
ఆయనతో మాట్లాడి బాధ్యతల నుంచి ఎలాగైనా తప్పుకోవాలి అనుకుంటుంది కావ్య. రూమ్ లో ఉన్న రాజ్ దగ్గర ఆ తాళాలు, ఇంటిపత్రాలు పెడుతుంది. ఎందుకివి అంటే..వీటి భారం మోయలేక ఎక్కడికి చేరాలో అక్కడకు చేరాలి అంటుంది. ఖర్చులు, బాధ్యతలు అంటూ పెద్దమటాలు మాట్లాడుతున్నారు అవేంటో చూసుకోండి అంటుందికామెడీగా ఉందా..వీలునామాలో తాతయ్య క్లియర్ గా రాశాక ఈ తాళాలు ఇక్కడపెట్టడం ఏంటి అని ఫైర్ అవుతాడు రాజు. ఈ ఇంట్లో అందరికన్నా నువ్వే సమర్థురాలివని నిన్ను నమ్మారు...ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకు అంటాడు. ఇప్పటికైతే మీరు ఆ బాధ్యత తీసుకోండి అంటుంది కావ్య.  నేను ఆలోచించి చెబుతున్నా...ఈ బాధ్యతలు తీసుకునేందుకు నువ్వే కరెక్ట్ అని తాళాలు చేతిలో పెడతాడు. కావ్య ఆశ్చర్యపోతుంది

3/10
కామెడీగా ఉందా..వీలునామాలో తాతయ్య క్లియర్ గా రాశాక ఈ తాళాలు ఇక్కడపెట్టడం ఏంటి అని ఫైర్ అవుతాడు రాజు. ఈ ఇంట్లో అందరికన్నా నువ్వే సమర్థురాలివని నిన్ను నమ్మారు...ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకు అంటాడు. ఇప్పటికైతే మీరు ఆ బాధ్యత తీసుకోండి అంటుంది కావ్య.  నేను ఆలోచించి చెబుతున్నా...ఈ బాధ్యతలు తీసుకునేందుకు నువ్వే కరెక్ట్ అని తాళాలు చేతిలో పెడతాడు. కావ్య ఆశ్చర్యపోతుంది

4/10
రుద్రాణి-రాహుల్..తమ కుట్రలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి అని ఫీలవుతారు.  అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సాంగేసుకుంటూ స్వప్న ఎంట్రీ ఇస్తుంది. నేను ఉరేసుకుని చచ్చి నీపేరు రాస్తా అంటుంది రుద్రాణి. మాకు అంత అదృష్టం లేదంటుంది స్వప్న.

5/10
ఆస్తి ఎలా లాక్కోవాలో నాకు తెలుసు అని రుద్రాణి అంటే..ఎలా ఆపాలో నాకు తెలుసు అని స్వప్న సవాల్ చేసుకుంటారు. రూపాయి కావాలన్నా కావ్య కాళ్లు పట్టుకునేలా చేస్తానంటుంది. రాహుల్-రుద్రాణి మొహాలు చూసుకుంటారు

6/10
నా కొడుకు ఆస్తి నా కొడుక్కి రావాలని ధాన్యలక్ష్మి లాయర్ తో మాట్లాడుతుంది. కావ్యపై కేసు ఫైల్ చేద్దాం అంటాడు లాయర్. ఆ మాటలు విని ఎంట్రీ ఇచ్చిన ప్రకాశం లాయర్ నీ నుంచి డబ్బులు గుంజేందుకు ప్లాన్ చేస్తున్నాడని అంటాడు. కళ్యాణ్ కేసు వేస్తాడని ఎలా అనుకుంటున్నావ్ అని ప్రకాశం అంటే నేను చెబితే వేస్తాడు అంటుంది ధాన్యలక్ష్మి.

7/10
సీతారామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇంతలో వచ్చిన కనకంపై సెటైర్స్ వేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. పలకరించేందుకు వచ్చిందో కూతురికి రాసిచ్చిన ఆస్తిలో ఏదైనా రాయించుకుందామని వచ్చిందో అని నోరుపారేసుకుంటారు.

8/10
ఏమోషన్ బ్లాక్ మెయిల్ చేసి మీ కూతురికి ఆస్తి వచ్చేలా చేశారని కనకాన్ని నిందిస్తారు. ఆ అవసరం నాకు లేదంటుంది కనకం. తను సమర్థురాలు కాబట్టే పెద్దాయన రాశారని క్లారిటీ ఇస్తుంది

9/10
రెండు లక్షలు కావాలని కావ్యను అడుగుతుంది రుద్రాణి. ఎందుకు అని కావ్య అడిగితే అది చెప్పాల్సిన అవసరం మాకు లేదు.. అలా అడిగితే మమ్మల్ని అవమానించినట్టే అంటుంది ధాన్యలక్ష్మి.

10/10
బ్రహ్మముడి డిసెంబర్ 14 ఎపిసోడ్ లో..  మీ తాతయ్య తన స్నేహితుడిని నమ్మి 100 కోట్లకు ష్యూరిటీ సంతకం పెట్టారు.. ఆ వ్యక్తి బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టాడు..ఇప్పుడు మీరు వందకోట్లు కడతారా ఆస్తిని జప్తు చేయమంటారా అని రాజ్ ని బెదిరిస్తారు బ్యాంక్ వాళ్లు.. షాక్ లో ఉంటాడు రాజ్..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget