అన్వేషించండి

JEE Main 2021 Exam Dates: జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

Poster_JEE

1/6
JEE Main 2021 Exam Dates: దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ (జేఈఈ) మెయిన్ 2021 మూడో సెషన్, నాలుగో సెషన్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి.

2/6
జేఈఈ మెయిన్ మూడో సెషన్ (ఏప్రిల్ ఎడిషన్) పరీక్షలు జూలై 20 నుంచి 25వ తేదీ వరకు.. నాలుగో సెషన్ (మే ఎడిషన్) పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్  తెలిపారు.

3/6
జేఈఈ మెయిన్స్ పరీక్షలు నాలుగు ఎడిషన్లలో జరుగుతాయి. ఫిబ్రవరిలో మొదటి ఎడిషన్, మార్చిలో రెండో ఎడిషన్.. ఏప్రిల్‌, మే నెలల్లో మూడు, నాలుగో ఎడిషన్లు జరుగుతాయి. మొదటి రెండు సెషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

4/6
జేఈఈ మూడు, నాలుగు ఎడిషన్లకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మూడో సెషన్ పరీక్ష కోసం జూలై 6 నుంచి 8వ తేదీ వరకు.. నాలుగో సెషన్ కోసం జూలై 9 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

5/6
అభ్యర్థులకు పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఆగస్టులో విడుదల చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు, దరఖాస్తుల కోసం https://nta.ac.in/ లేదా https://jeemain.nta.nic.in/  వెబ్‌సైట్లను చూడవచ్చు.

6/6
కోవిడ్ నిబంధనలను పాటించి ఈ పరీక్షలను నిర్వహించనుంది. టైమ్ స్లాట్ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. అభ్యర్థులకు మాస్కులను ఇవ్వడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలను తీసుకోనుంది.

ఎడ్యుకేషన్ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget