అన్వేషించండి
LIC Scheme: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్- ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడి లేకుండా ప్రతినెలా నగదు పొందవచ్చు
Bima Sakhi Yojana: గ్రామీణ మహిళలకు ఆదాయంతో పాటు గుర్తింపున ఇచ్చే పథకం ఇది. ఇందులో శిక్షణ అనంతరం వారు ఆదాయం సంపాదించవచ్చు. బీమా సఖి యోజన వివరాలు తెలుసుకోండి.
గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్
1/6

Bima Sakhi Yojana కార్యక్రమం కింద గ్రామీణ మహిళలకు గుర్తింపు లభిస్తోంది. ఇది వారికి ఆదాయ మార్గంగా నిలుస్తోంది. ఈ పథకం మహిళలకు శిక్షణ ఇచ్చి బీమా రంగానికి అనుసంధానం చేస్తోంది. దీనివల్ల వారికి నైపుణ్యాలు రావడంతో స్థిరమైన ఆదాయం సంపాదించడానికి దారి దొరుకుతుంది.
2/6

బీమా సఖి యోజనలో చేరి పనిచేయాలంటే ఎక్కువ చదువు అవసరం లేదు. ఈ పథకంలో ఎంపికైన మహిళలు గ్రామీణ ప్రాంతాల్లోని వారికి బీమా పథకాల గురించి తెలియజేస్తారు. ఫారమ్స్ నింపడం, క్లెయిమ్ ప్రక్రియలో సహాయం చేయడం లాంటి బాధ్యతలు కలిగి ఉంటారు.
Published at : 02 Aug 2025 04:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















