అన్వేషించండి
Bank Holidays: కస్టమర్స్ అలర్ట్! వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!
కస్టమర్స్ అలర్ట్! వరుసగా 4 రోజులు బ్యాంకుల్ బంద్!
1/5

బ్యాంకులకు శనివారం నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి.
2/5

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం శనివారం, ఆదివారం సాధారణ సెలవులు.
3/5

బ్యాంకులను ప్రైవేటీకరించడం మానుకోవాలని ట్రేడ్ యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ లాస్ అమెండమెంట్ బిల్-2021ను విత్‌డ్రా చేసుకోవాలని కోరుతున్నాయి.
4/5

తమ డిమాండ్లను నెరవేర్చాలని సోమవారం, మంగళవారం యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఆ రెండు రోజులు ప్రభుత్వ బ్యాంకులు పని చేయవు. ప్రైవేటు బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి.
5/5

ఈ నాలుగు రోజులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ సేవలు కస్లమర్లకు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మూసేసినప్పటికీ కొన్ని సెలవు దినాల్లో ప్రైవేటు బ్యాంకులు పనిచేయనున్నాయి.
Published at : 25 Mar 2022 07:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
శుభసమయం
లైఫ్‌స్టైల్

Nagesh GVDigital Editor
Opinion




















