అన్వేషించండి
Paytm Share Price: ఆర్బీఐ నిర్ణయంతో పేటీఎం షేర్లు జంప్!
Paytm Share Price: ఆర్బీఐ నిర్ణయాలు పేటీఎం నెత్తిన పాలు పోశాయి. ఉదయం నుంచీ ఈ కంపెనీ షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
పెరిగిన పేటీఎం షేర్లు
1/5

యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని పెంచుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పేటీఎంకు కలిసొచ్చింది. ఆ షేర్లు భారీగా పెరిగాయి.
2/5

గతంలో రూ.200గా ఉన్న పరిమితిని రూ.500 పెంచుతున్నారు. ఇది పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్స్‌కు లాభదాయకం.
Published at : 10 Aug 2023 02:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















