అన్వేషించండి
Tata Sierra EV and Tata Harrier EV : బాక్సీ లుక్‌తో అదరగొడుతున్న సియెర్రా, మరో హార్స్‌పవర్‌తో వస్తున్న హారియర్ - టాటా మోటార్స్ కొత్త ఈవీలు చూశారా!
Tata Sierra EV and Tata Harrier EV: ఆటో ఎక్స్‌పోలో 2025లో హారియర్ EV, సియెర్రా EV ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్‌లను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. టాటా అవిన్యా X కాన్సెప్ట్‌ను కూడా ఆవిష్కరించింది,
టాటా నుంచి వస్తున్న శక్తిమంతమైన సియెర్రా, హారియర్ ఈవీలను చూశారా!
1/6

SUV రంగంలో రాణించాలనే టాటా ఆలోచనకు హారియర్ EV ప్రతిరూపంగా ఉంది. భవిష్యత్‌లో ఇది సఫారీ EV రూపంలో 7-సీటర్ వెర్షన్‌కు మారే అవకాశం లేకపోలేదు.
2/6

హారియర్ EV డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఇది ఆటో పార్కింగ్ మోడ్ ఫంక్షన్‌తో పాటు చాలా ఫీచర్ల కలిగి ఉంది.
Published at : 17 Jan 2025 07:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















