అన్వేషించండి
Relationship Numerology: ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు భర్త మనసు సులభంగా గెలుచుకుంటారు! వైవాహిక జీవితంలో వీరిదే పై చేయి!
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక నిర్దిష్ట సంఖ్య గల అమ్మాయిలు సంబంధాలను బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమతో భాగస్వామి నమ్మకాన్ని పొందుతారు.
ఈ సంఖ్యా మూలం కలిగిన మహిళలు ఎందుకు వైవాహిక జీవితానికి నాయకులుగా మారతారు?
1/5

సంఖ్యాశాస్త్రం .. ఒక వ్యక్తి స్వభావం, జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించిన ఈ సంఖ్య ఒక వ్యక్తి ఆలోచనలు, ప్రవర్తన, ఇష్టాలు, అయిష్టాలు భవిష్యత్తు దిశను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అదే క్రమంలో, మూలాంకం 5 కలిగిన అమ్మాయిల స్వభావం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు..
2/5

ఏ నెలలో అయినా 5, 14 లేదా 23 తేదీలలో జన్మించిన వారి నంబర్ 5 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి ‘బుధుడు’, ఇది తెలివి, కమ్యూనికేషన్, నేర్పు ఆత్మవిశ్వాసం చిహ్నంగా పరిగణిస్తారు. బుధుని ప్రభావం వారి వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది, వారు చాలా తెలివైనవారు, త్వరగా నిర్ణయాలు తీసుకునేవారు చాలా క్రమబద్ధమైన ఆలోచనలు కలిగినవారు అవుతారు.
Published at : 27 Nov 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















