అన్వేషించండి
Mangal Gochar 2025 : కన్యా రాశిలోకి కుజుడు! ఈ 3 రాశులవారికి సెప్టెంబరు 12 వరకూ ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో కష్టాలు!
Mangal Gochar In Kanya Rashi 2025 : శ్రావణమాసం మొదటి సోమవారం జూలై 28న మంగళుడు కన్యారాశిలో ప్రవేశించాడు. ఈ సంచారం కొన్ని రాశులవారిని కష్టాలపాలు చేస్తుంది
Mangal Gochar In Kanya Rashi 2025
1/6

గ్రహాల సేనాధిపతి మంగళుడు సింహ రాశి నుంచి బధుడి రాశి అయిన కన్యా రాశిలోకి జూలై 28 సోమవారం ప్రవేశించాడు.
2/6

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశిలో మంగళుడి సంచారం కొన్ని రాశుల వారికి ఇబ్బందులు పెంచవచ్చు. ఈ సమయంలో ఈ రాశుల వారికి కుటుంబ కలహాలు, ఉద్యోగంలో సమస్యలు, ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
3/6

కన్యా రాశిలోకి మంగళుడు ప్రవేశించిన తరువాత ఏ రాశులవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు? పరిహారాలేంటో తెలుసుకుందాం
4/6

మిథున రాశి కన్యా రాశిలో కుజుడి సంచారం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో ధనం, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పెద్ద వివాద సూచనలు ఉన్నాయి. మంగళవారం రోజు శనగలు, ఎర్రటి వస్త్రాలు, రాగి పాత్రలు దానం చేయండి
5/6

కుంభ రాశి కుజుడి సంచారం కుంభ రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ సమయంలో విద్య, ప్రేమ , ఆరోగ్యంలో సమస్యలు ఉండవచ్చు. సమస్యల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి, కుంభ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
6/6

మీన రాశి మీన రాశి వారికి కూడా మంగళుడి సంచారం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి. మాటతీరులో సంయమనం పాటించాలి. కోప స్వభావం వల్ల సంబంధాలు దెబ్బతినడమే కాకుండా మీ వృత్తి జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. మంగళవారం నాడు హనుమంతునికి సింధూరం సమర్పించండి
Published at : 29 Jul 2025 08:00 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















