అన్వేషించండి
In Pics : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ బెజవాడ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. సరస్వతి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.
సీఎం జగన్
1/9

మూలా నక్షత్రం వేళ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్.జగన్
2/9

ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టారు. అనంతరం అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
Published at : 02 Oct 2022 05:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















