అన్వేషించండి
In Pics: వైభవంగా శ్రీవారి పాదాల ఊరేగింపు, చూసి తరించండి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది.
![తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/f91b9a0b5f11e198cf2f96fa65ee5beb1669364576948234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారి పాదాలు
1/5
![తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/078370e121e70fade9e6186d6725336582818.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల ఊరేగింపు వైభవంగా జరిగింది.
2/5
![సర్వభూపాల వాహన సేవ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/2a101dc8b50fc42aaf56f0f6b4e517bf4a838.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సర్వభూపాల వాహన సేవ
3/5
![సర్వభూపాల వాహన సేవ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/3a3a7938fc044054ee3caeb2d9f131e34bbf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సర్వభూపాల వాహన సేవ
4/5
![అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాలను పంపుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/863d79d5e51861a48185f68f86e1d2bb5d9cd.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాలను పంపుతున్నారు.
5/5
![బ్రహ్మోత్సవం 5వ రోజున, శ్రీ పద్మావతి దేవి పల్లకిపై మోహినీ అవతారంలో మరియు అమ్మవారికి ఇష్టమైన వాహనమైన గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/1187df08c8d285c3a38f1fd7cf73eef9b97fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్రహ్మోత్సవం 5వ రోజున, శ్రీ పద్మావతి దేవి పల్లకిపై మోహినీ అవతారంలో మరియు అమ్మవారికి ఇష్టమైన వాహనమైన గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Published at : 25 Nov 2022 01:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion