అన్వేషించండి
Tirumala : తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు కటాక్షం
Tirumala : తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.
తిరుమల తెప్పోత్సవం
1/6

తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తెప్పలపై భక్తులను కటాక్షించారు.
2/6

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించి పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు.
Published at : 05 Mar 2023 09:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
అమరావతి
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















