అన్వేషించండి
Advertisement

In Pics : అశ్వవాహనంపై భక్తులకు అభయమిచ్చిన శ్రీవారు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు.

తిరుమలలో అశ్వవాహన సేవ
1/12

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
2/12

ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు.
3/12

సన్ ప్లవర్ వేషధారణలో కళాకారులు
4/12

బ్రహ్మోత్సవాల్లో నృత్యప్రదర్శన
5/12

తిరుమలలో కళాకారుల ప్రదర్శన
6/12

కాళికాదేవి వేషధారణ
7/12

అశ్వ వాహనంను అధిరోహించిన మలయప్ప స్వామి వారికి తిరుమాఢ వీధిలో భక్తులు కర్పూర హారతులు పలికారు.
8/12

అశ్వ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారి దర్శన భాగ్యంతో తిరుమాడ వీధులు గోవింద నామస్మరణలతో మారుమోగాయి.
9/12

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది.
10/12

స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.
11/12

భరతమాత రూపంలో కళాకారుల ప్రదర్శన
12/12

అశ్వ వాహన సేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం ఉదయం 6 నుండి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. రేపు రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
Published at : 04 Oct 2022 09:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఎడ్యుకేషన్
విశాఖపట్నం
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion