అన్వేషించండి
Tadepalli Sankranthi Celebrations: సీఎం క్యాంప్ ఆఫీసులో ఘనంగా సంక్రాంతి సంబరాలు - ఆకట్టుకుంటోన్న వెంకటేశుని నమూనా ఆలయం
Sankranthi Celebrations: తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. టీటీడీ నమూనా ఆలయం అందరినీ ఆకట్టుకుంది.
తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
1/21

భోగి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
2/21

గంగిరెద్దులకు సారె సమర్పించిన సీఎం దంపతులు
Published at : 14 Jan 2024 06:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















