అన్వేషించండి
In Pics: టీడీపీ మహానాడు పసుపు పండుగకు భూమి పూజ
తెలుగు దేశం మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక ఏర్పాటు చేస్తున్నారు.
![తెలుగు దేశం మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక ఏర్పాటు చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/0a617358dbbb8de84965eecf16ed95671683884031395234_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భూమిపూజలో పాల్గొన్న అచ్చెన్నాయుడు
1/11
![తెలుగు దేశం మహానాడుకు భారీగా ఏర్పాట్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/486b47714043c2b3517f450ba47becf9e67ec.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు దేశం మహానాడుకు భారీగా ఏర్పాట్లు
2/11
![రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/6cc9ebd638ab9e29c2314b7c03ba940857a1d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక
3/11
![మహానాడు ఏర్పాట్ల కోసం భూమి పూజ చేస్తున్న రాష్ట్ర అద్యక్షుడు అచ్చెం నాయుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/23171c18d88a0186a29309f8781894c84eef7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మహానాడు ఏర్పాట్ల కోసం భూమి పూజ చేస్తున్న రాష్ట్ర అద్యక్షుడు అచ్చెం నాయుడు
4/11
![శాస్త్రోక్తంగా తెలుగు దేశం మహానాడుకు భూమి పూజా కార్యక్రమాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/2c7cf5389e8f892a733c19f670c4748c1235d.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
శాస్త్రోక్తంగా తెలుగు దేశం మహానాడుకు భూమి పూజా కార్యక్రమాలు
5/11
![ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగు దేశం నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/a09c5859038595910a7f19d35ece8172c55dc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న తెలుగు దేశం నేతలు
6/11
![వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/9c2813ab7bc08cc71777cc77a7b0a3e23339f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం
7/11
![ఏర్పాట్లు పై చర్చిస్తున్నపార్టి నాయకులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/2d62a3b44f640e0f1162697e3d864051554c0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఏర్పాట్లు పై చర్చిస్తున్నపార్టి నాయకులు
8/11
![టిడిపి మహానాడు నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్వహిస్తామన్న అచ్చెం నాయుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/cb6bfd63af77544423426b65c14b13477efd3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టిడిపి మహానాడు నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్వహిస్తామన్న అచ్చెం నాయుడు
9/11
![27వ తేదీన 15 వేల మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/b622c46d12ad8e492a712a69ff7294401497c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
27వ తేదీన 15 వేల మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు
10/11
![28వ తేదీన తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ముగింపు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/b6dcd4a48c4d2682d2b7babacab38fca13fbb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
28వ తేదీన తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ముగింపు
11/11
![మహానాడు ఏర్పాట్లు చేసుకుంటుంటే,వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగు దేశం నేతలు మండిపాటు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/12/d8ca97ece01edfd6e4f5daa184d0f72ef8990.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మహానాడు ఏర్పాట్లు చేసుకుంటుంటే,వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగు దేశం నేతలు మండిపాటు
Published at : 12 May 2023 03:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion