అన్వేషించండి
In Pics: భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు.
నానిపోయిన వడ్లు పరిశీలిస్తున్న చంద్రబాబు
1/12

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన.
2/12

ఉంగుటూరు లో రైతులను పరామర్శిస్తున్న చంద్రబాబు
3/12

పూర్తిగా తడిచిపోయి ధాన్యపు రాశులను పరిశీలిస్తున్న చంద్రబాబు
4/12

నష్టపోయిన రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు
5/12

వర్షాలకు పూర్తిగా బురద మయంగా మారిన రహాదారి పై చంద్రబాబు కాలి నడక
6/12

ఉంగుటూరు పర్యటనలో ఉన్న చంద్రబాబుతో వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలిక తో మాట్లాడుతున్న బాబు
7/12

అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్
8/12

రైతులకు కనీసం గోనె సంచులు కూడ ఇవ్వటం లేదని చంద్రబాబు కు విన్నవిస్తున్న రైతులు
9/12

బురద మయంగా మారిన రోడ్ల పై చంద్రబాబు కాలినడక ప్రయాణం
10/12

పూర్తిగా చినిగిపోయిర గోనె సంచులను చూపిస్తున్న చంద్రబాబు
11/12

వర్షాలకు తడిచి మెలకలు వచ్చిన ధాన్యాన్ని చూపిస్తున్న చంద్రబాబు
12/12

తడిచిన పంట మెలకలు రావటంతో పూర్తిగా నష్టపోయాయమని చంద్రబాబుకు వివరిస్తున్న మహిళా రైతు
Published at : 04 May 2023 10:33 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















