అన్వేషించండి
Manda Krishna Hospitalised: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు గాయాలు
మందకృష్ణ మాదిగ(ఫైల్ ఫోటో)
1/1

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గాయపడ్డారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లోని బాత్రూంలో మందకృష్ణ జారిపడ్డారు. ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రమాదం గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Published at : 08 Aug 2021 04:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















