అన్వేషించండి
Advertisement

Nadu Nedu Phase 2: ఉపాధ్యాయుడిలా బోర్డుపై రాసిన సీఎం జగన్.. థాంక్యూ జగన్ మామ అని చెప్పిన విద్యార్థులు

నాడు నేడు పనులకు శ్రీకారం
1/7

పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరంలో మొదటి విడత ‘నాడు-నేడు’తో ఆధునికరించిన పాఠశాలలను విద్యార్థులకు అంకితమిచ్చారు.
2/7

జగనన్న విద్యాకానుక’ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు జగన్.
3/7

విద్యార్థులకు పుస్తకాలతోపాటు అన్ని వస్తువులు అందజేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యాకానుక కింద రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, బ్యాగు అందిస్తున్నామని, ప్రతీ విద్యార్థికి నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు తెలిపారు.
4/7

ప్రస్తుతం పాఠశాలలో ఉన్న సౌకర్యాలపై సీఎం జగన్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్‌లను పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి కూడా పరిశీలించారు.
5/7

ఈ పథకం కింద ఈ ఏడాది రూ.1,380 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో 42లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు.
6/7

నాడు-నేడుతో ప్రభుత్వ బడులు, హాస్టళ్ల రూపురేఖలు మారుస్తున్నట్టు సీఎం చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయన్నారు.
7/7

బడులు ప్రాంరంభమైన సందర్భంగా బోర్డుపై 'ఆల్ ద వెరీ బెస్ట్' అని రాశారు ముఖ్యమంత్రి.
Published at : 16 Aug 2021 10:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎడ్యుకేషన్
నెల్లూరు
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement