అన్వేషించండి
Pawan Kalyan : గుంటూరులో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్
1/10

గుంటూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
2/10

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవారం మధ్యాహ్నం గుంటూరు పాత నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
3/10

ఆలయ శతాబ్ది వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మొదటి రోజు ఉత్సవాల్లో పవన్ పాల్గొన్నారు.
4/10

అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పవన్ కల్యాణ్ కు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
5/10

పవన్ కల్యాణ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు
6/10

ఈ సందర్భంగా వేద పండితులు పవన్ కల్యాణ్ కు అమ్మవారి ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు అందజేశారు
7/10

ఐదు రోజుల పాటు జరగనున్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఇవాళ అంకురార్పణ చేశారు
8/10

ఈ సందర్భంగా వేద పండితులు పవన్ కల్యాణ్ కు అమ్మవారి ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు అందజేశారు
9/10

శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పవన్ కల్యాణ్
10/10

గుంటూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
Published at : 20 Jun 2022 05:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion