అన్వేషించండి
Jagananna Pachatoranam Vanamahostavam: జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/560121b93f0134b4d10d52fd9b302429_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళగిరి ఎయిమ్స్ లో జగనన్న పచ్చతోరణం-వన మోహత్సవం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం
1/8
![గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/0ebd5b44a0959ebe27022ef3c77673a9aa4fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం
2/8
![ఎయిమ్స్ ఆవరణలో రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాటుచేసిన బోర్డులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/bb5a416eb3a36082008d76b38ce9860459c0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎయిమ్స్ ఆవరణలో రాష్ట్ర అటవీ శాఖ ఏర్పాటుచేసిన బోర్డులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్
3/8
![ఎయిమ్స్ ఆవరణలో రావి, వేప మొక్కలను నాటిన సీఎం జగన్ మోహన్ రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/c5b9f842215b7774fb61004e2411fe6fd5d81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎయిమ్స్ ఆవరణలో రావి, వేప మొక్కలను నాటిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
4/8
![ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బాలినేని శ్రీనివాస్, రంగనాథరాజు, అధికారులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/0390d5856578a1e8fc1c6ea435adffe5232b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు బాలినేని శ్రీనివాస్, రంగనాథరాజు, అధికారులు
5/8
![మొక్కలు నాటిన తర్వాత అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/db1c8fcd663a61923467d07caede74c137bdc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొక్కలు నాటిన తర్వాత అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్
6/8
![చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పిలుపునిచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/5c35abc2e50d1ba6dc526f37ee963a1e663d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని పిలుపునిచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
7/8
![ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన ఏపీ సీఎం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/7f79f19ad68f8eaecbf2f9bb32bce9570208e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన ఏపీ సీఎం
8/8
![జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/37cedf03cd9d3556811ce960f7ed868fa8407.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం జగన్
Published at : 05 Aug 2021 01:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
ప్రపంచం
గాసిప్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion