అన్వేషించండి
Nara Lokesh: నారా దేవాన్ష్ కి ప్రధాని మోదీ ఆశీర్వాదం - 'యువగళం' పుస్తకం ఆవిష్కరణ
Lokesh Meets Prime Minister Modi: ఆంధ్ర ప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు
nara lokesh meets prime minister modi
1/7

నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ తో పాటూ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించారు ప్రధాని మోదీ
2/7

యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై మొదటగా సంతకం చేసి ఆ బుక్ ని లోకేష్ కి అందించారు మోదీ
Published at : 18 May 2025 10:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















