మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఈఆటోలు
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భారీ ఎత్తున ఈ ఆటోల ప్రారంభోత్సవం
జెండా ఊపి ఈ ఆటోలను ప్రారంభిస్తున్న సీఎం జగన్
36 మున్సిపాలిటీలకు రూ.21.18 కోట్ల వ్యయంతో ఈ ఆటోల కొనుగోలు
రూ. 4.10 లక్షల విలువ చేసే 500 కేజీల సామర్థ్యం గల 516 ఈ- ఆటోల పంపిణీ..
ఈ ఆటోల ప్రారంభోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ నివాళి
ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలలో వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టుల ప్రారంభం
మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ "ఈ- ఆటోల" డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం..
త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు
రూ. 157 కోట్లతో 81 మున్సిపాలిటీలలో 135 గారేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లు నిర్మిస్తున్న ప్రభుత్వం
లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీలలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (FSTP) ఏర్పాటు
71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు
రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నది సీఎం జగన్ ధృడ సంకల్పం
భారీ ఎత్తున బారులు తీరిన ఆటోలు
గ్రామాలకు బయలు
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నుంచి తరలింపు వరకు - క్షణ క్షణం ఉత్కంఠే- మార్కాపురంలో లాఠీఛార్జ్
ఫోటోలు: తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో రాఖీ సంబరాలు, జగన్కు రాఖీ కట్టిన మంత్రి, హౌస్ కీపింగ్ స్టాఫ్
Nara Lokesh: మెకానిక్ అవతారమెత్తిన లోకేష్, చిట్చాట్ లో ఆసక్తికర విషయాలు చెప్పిన యువనేత
Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
/body>